జామా మసీదుకు బాంబు బెదిరింపు : వ్యక్తి అరెస్ట్
ఉత్తర్ ప్రదేశ్లోని బరేలిలో జామా మసీదును పేల్చేస్తామని మసీదు వెలుపల శుక్రవారం ఓ పోస్టర్ వెలిసింది.
లక్నో : ఉత్తర్ ప్రదేశ్లోని బరేలిలో జామా మసీదును పేల్చేస్తామని మసీదు వెలుపల శుక్రవారం ఓ పోస్టర్ వెలిసింది. మసీదుకు బాంబు బెదిరింపు ఘటనలో మహ్మద్ సమద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని సీనియర్ ఎస్పీ (ఎస్ఎస్పీ) సత్యరధ్ అనిరుధ్ పంకజ్ తెలిపారు.
ఈ ఘటనలో ప్రమేయమున్న అందరినీ గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని ఎస్ఎస్పీ అనిరుధ్ పంకజ్ తెలిపారు.
Uttar Pradesh | A poster was put outside Jama Masjid in Bareilly where a threat to blow up the mosque by a bomb blast was given. A person named Mohd Samad has been arrested. Case filed, further probe underway: Satyarth Anirudh Pankaj, SSP, Bareilly pic.twitter.com/6UOaI6Ombi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 9, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Bareilly
- Bomb Threat
- Jama Masjid
- UP
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

