హైదరాబాద్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ) : వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో కనోయింగ్ కోచ్ పోస్టుకు ఔట్సోర్సింగ్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఐటీడీఏ హైదరాబాద్ ప్రాజెక్టు అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
బోయిన్పల్లి స్పోర్ట్స్ అకాడమీలో కోచ్ నియామకానికి ఎన్ఎస్ఎన్ఐఎస్లో ఏడాది డిప్లొమా కో ర్సు చేసిన అభ్యర్థులు ఈ నె ల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.