ప్రీమియం రైళ్లలో ఆహార సేవల పునరుద్ధరణ

న్యూఢిల్లీ: రైళ్లలో ఆహార సేవలను పునరుద్ధరించే దిశగా ఐఆర్సీటీసీ అడుగులు వేస్తున్నది. ప్రస్తుతానికి రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, గతిమాన్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు సూచనలు కూడా పంపింది. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయాలని ఐఆర్సీటీసీ సూచించింది. అలాగే ఆహారం బుకింగ్, వాటికి సంబంధించిన ధరలు తదితర సమాచారాన్ని ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని కోరింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

