Night Landing: యుద్ధ నౌక విక్రాంత్‌పై మిగ్29 నైట్ ల్యాండింగ్.. వీడియో
Night Landing: మిగ్-29కే యుద్ధ విమానాన్ని.. యుద్ధనౌక విక్రాంత్‌పై నైట్ ల్యాండింగ్ చేశారు. ఇది నేవీ చరిత్రలోనే సరికొత్త మైలురాయి. చిమ్మటి చీకట్లో యుద్ధనౌకపై మిగ్ దిగడం గురించి నేవీ ప్రతినిధి ఓ వీడియోను ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: భారతీయ నౌకాదళం సరికొత్త చరిత్రను సృష్టించింది. యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై .. యుద్ధ విమానం మిగ్-29కే నైట్ ల్యాండింగ్(Night Landing) చేసింది. నిశీధి చీకట్లో ఫైటర్ జెట్ మిగ్29ను సక్సెస్‌ఫుల్‌గా విక్రాంగ్ నౌకపై ల్యాండ్ చేశారు. ఇండియన్ నేవీకి చెందిన ప్రతినిధి తన ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలిపారు. నేవీ చరిత్రలో ఇది సరికొత్త మైలురాయి అని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది సంకేతమని ప్రతినిధి తన ట్వీట్లో తెలిపారు. అత్యంత ఛాలెంజింగ్ పరిస్థితుల్లో ఈ నైట్ ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టారు. విక్రాంత్ సిబ్బందితో పాటు నేవీ పైలెట్లు తమ నైపుణ్యాన్ని, ప్రొఫెషనలిజంను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.
#IndianNavy achieves another historic milestone by undertaking maiden night landing of MiG-29K on @IN_R11Vikrant indicative of the Navy’s impetus towards #aatmanirbharta.#AatmaNirbharBharat@PMOIndia @DefenceMinIndia pic.twitter.com/HUAvYBCnTH
— SpokespersonNavy (@indiannavy) May 25, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

