హెల్త్‌కేర్ కోసం భారతీయ అమెరికన్ దంపతులు రూ.కోటి విరాళం

వాషింగ్టన్: భారత్‌లో వైద్యారోగ్య రంగం కోసం ఇండియన్ అమెరికన్ దంపతులు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. బిహార్, ఝార్ఖండ్‌లో హెల్త్‌కేర్ అభివృద్ధికి రమేశ్, కల్పనా భాటియా దంపతులు కోటి విరాళంగా అందజేశారని బిహార్- ఝార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(బీజేఏఎన్ఏ) తెలిపింది. ఈ నిధులను రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యరంగం అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నారు. పట్నా ఎన్ఐటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన కల్పనా టెక్సాస్‌లో వ్యాపార రంగంలో విజయవంతంగా కొనసాగుతున్నారు. రమేశ్, కల్పనా ఉదార స్వభావం వల్లే రెండు రాష్ట్రాల వైద్యరంగానికి ఈ భారీ విరాళం దక్కినట్లు బీజేఏఎన్ఏ అధ్యక్షుడు అవినాష్ గుప్తా పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

