క్రికెట్‌కు మేఘన గుడ్‌బై
భారత మహిళా క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి, టాపార్డర్ బ్యాటర్ సబ్బినేని మేఘన అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ : భారత మహిళా క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి, టాపార్డర్ బ్యాటర్ సబ్బినేని మేఘన అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 30 ఏండ్ల వయసులోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది.
భారత్ తరఫున ఆఖరిగా 2022 నవంబర్‌లో మైదానంలోకి దిగిన మేఘన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆర్సీబీ, జీటీ జట్లకు ప్రాతినిధ్యం వహించింది. 2016లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ద్వారా భారత్ తరఫున మేఘన అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆరేండ్లకు (2022లో) వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

