రోడ్ ట్రిప్ నేపథ్య కథాంశంతో..
‘ఒకే ఒక జీవితం’ఫేం శ్రీకార్తీక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ కథానాయికగా ఓ చిత్రం తెరకెక్కనున్నది. రోడ్ ట్రిప్ నేపథ్యంలో కామేడీ డ్రామా ఇది. సిరుని సినీ కార్పొరేషన్, మ్యాడ్బాయ్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
‘ఒకే ఒక జీవితం’ఫేం శ్రీకార్తీక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ కథానాయికగా ఓ చిత్రం తెరకెక్కనున్నది. రోడ్ ట్రిప్ నేపథ్యంలో కామేడీ డ్రామా ఇది. సిరుని సినీ కార్పొరేషన్, మ్యాడ్బాయ్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రుక్మిణి వసంత్ ‘తారా’ అనే పాత్రలో నటిస్తున్నట్టు ఈ వీడియో ద్వారా పేర్కొన్నారు.
దర్శకుడు శ్రీకార్తీక్, నటులు దేవ్ రామనాథ్, వినాయక్ వైద్యనాథన్‌లు సరదాగా సంభాషించుకుంటూ తారగా రుక్మిణి వసంత్‌ను పరిచయం చేశారు. ఏడాదిన్నరగా సాగిన ఈ సినిమా ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఈ అనౌన్స్మెంట్ వీడియో సాగింది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

