అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతిరూపం ‘భోగి’
అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, కుటుంబ బంధాలకు ప్రతిరూపంగా ‘భోగి’ చిత్రాన్ని రూపొందించినట్లు ప్రముఖ సినీ దర్శకుడు సంపత్ నంది పేర్కొన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ‘భోగి’ సినిమా నవంబర్ 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 23 : అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, కుటుంబ బంధాలకు ప్రతిరూపంగా ‘భోగి’ చిత్రాన్ని రూపొందించినట్లు ప్రముఖ సినీ దర్శకుడు సంపత్ నంది పేర్కొన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ‘భోగి’ సినిమా నవంబర్ 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా చిత్రీకరణ జిల్లా కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లోని పలు లొకేషన్లలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో నిర్వహించిన మీడియా చిట్‌చాట్ లో సంపత్ నంది ‘భోగి’ సినిమా విశేషాలు, భవిష్యత్తు ప్రాజెక్టులు, కరీంనగర్‌తో తనకున్న అనుబంధం గురించి వివరించారు. ‘భోగి’ కోసం 1960ల కాలం నాటి మహారాష్ట్ర – ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాన్ని కథా నేపథ్యంగా ఎంచుకున్నామని చెప్పారు. వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెకించినట్లు పేరొన్నారు. ‘భోగి’ని జిల్లా ప్రజలు, అభిమానులు ఆదరించాలని కోరారు.
చాకలి ఐలమ్మ జీవిత కథను తెరకెకించే ఆలోచన
ప్రజా పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని సంపత్ నంది పేరొన్నారు. ఆమె ధైర్యం, పోరాట స్ఫూర్తి, ప్రజ ల హకుల కోసం నిలబడిన తీరు నేటి తరానికి తెలియాల్సిన అంశాలని చెప్పారు. ఆమె జీవితాన్ని సినిమాగా తెరకెకించే ఆలోచన ఉందన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

