డాబర్ ఆదాయంలో వృద్ధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.504.35 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది దేశీయ ఎఫ్ఎంసీజీ రంగ సంస్థ డాబర్ ఇండియా. 2020-21 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.493.50 కోట్లతో పోలిస్తే ఇది 2 శాతం అధికమని పేర్కొంది. కంపెనీ ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 7.8 శాతం అధికమై రూ.2,941.75 కోట్లకు చేరుకున్నది. గతేడాది ఇది రూ.2,728.84 కోట్లుగా ఉన్నది. నిర్వహణ ఖర్చులు 7.65 శాతం పెరిగి రూ.2,388.53 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదుకాలేదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ షేరు ధర 2 శాతం అధికమై రూ.557.40 వద్ద నిలిచింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

