మూగవాళ్లకు మాటనిచ్చే గ్లౌజు

న్యూఢిల్లీ, నవంబర్ 29: మూగవాళ్ల సైగలను మాటలుగా మార్చి వినిపించే ‘మాట్లాడే గ్లౌజు’ను జోధ్‌పూర్ ఐఐటీ, జోధ్‌పూర్ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ గ్లౌజులు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ సాయంతో పనిచేస్తాయి. వీటి లోపల సెన్సర్లు ఉంటాయి. ఈ గ్లౌజులను ధరించి సైగలు చేసినప్పుడు వాటి నుంచి ఎలక్ట్రికల్ సిగ్నళ్లు వెలువడుతాయి. వేళ్లు, మణికట్టు, అరచేతి కదలికలను బట్టి ఎలక్ట్రిక్ సిగ్నళ్లు మారుతుంటాయి. ఈ సిగ్నళ్లు ఆడియో ట్రాన్స్మిటర్ నుంచి మాటలుగా వినిపిస్తాయి. మూగవాళ్లు ఏమైనా చెప్పాలనుకొన్నప్పుడు అవతలి వారికి అది తెలిసిపోతుంది. వీటి ధర 5వేల కంటే తక్కువే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

