AIIMS Jodhpur Recruitment | సీనియర్ రెసిడెంట్ (Senior resident) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది.
న్యూఢిల్లీ, నవంబర్ 29: మూగవాళ్ల సైగలను మాటలుగా మార్చి వినిపించే ‘మాట్లాడే గ్లౌజు’ను జోధ్‌పూర్ ఐఐటీ, జోధ్‌పూర్ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ గ్లౌజులు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ సాయంతో పని