AIIMS Jodhpur Recruitment | ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో 76 పోస్టులు
AIIMS Jodhpur Recruitment | సీనియర్ రెసిడెంట్ (Senior resident) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది.
AIIMS Jodhpur Recruitment 2023 | సీనియర్ రెసిడెంట్ (Senior resident) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అనాటమీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆప్తమాలజీ, పిడియాట్రిక్స్, న్యూరోసర్జరీ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 70
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు : అనాటమీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆప్తమాలజీ, పిడియాట్రిక్స్, న్యూరోసర్జరీ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 45 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.67700
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.1000
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
ఇంటర్వ్యూ తేది: మే 01
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 నుంచి
వేదిక: ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, జోధ్‌పూర్ (రాజస్థాన్).
వెబ్సైట్ : https://www.aiimsjodhpur.edu.in/facultyrecruitment.php
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

