ఇంట్లో ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉంటే అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇల్లు చిన్నగా ఉన్నా అందంగా తీర్చిదిద్దుకోవాలని అందరూ కోరుకుంటారు. సరైన పద్ధతిలో ఇల్లు సర్దుకోకపోతే ఎంత విశాలమైన ఇల్లయినా ఇరుకుగా అనిపిస్తుంది. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చిన్న ఇంటిని కూడా విశాలంగా మార్చుకోవచ్చు.