ఒడిశాలో 350 కిలోల గంజాయి స్వాధీనం.. రూ. 5 లక్షలు సీజ్
గంజాయి | ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో భారీ స్థాయిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శరత్ కుమార్ నాయక్(45) అనే వ్యక్తి ఇంట్లో భారీ మొత్తంలో

భువనేశ్వర్ : ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో భారీ స్థాయిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శరత్ కుమార్ నాయక్(45) అనే వ్యక్తి ఇంట్లో భారీ మొత్తంలో గంజాయి నిల్వ చేసినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మయూర్భంజ్ ఎస్పీ స్మిత్ పర్మార్, ఐజీ దిప్తేష్ పట్నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు.
నాయక్ ఇంటిపై దాడులు చేసిన పోలీసులు 100 గంజాయిని ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇంట్లో 16 గోనె సంచుల్లో నిల్వ ఉంచిన 350 కేజీల గంజాయిని కూడా సీజ్ చేశారు. గంజాయితో పాటు రూ. 5,91,000ల నగదు, ఐదు సెల్ఫోన్లు, రెండు కార్లు, పలు బ్యాంకులకు చెందిన ఏటీఎం కార్డులు, పాస్‌బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లర్ నాయక్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
జర్నలిస్టులకు టీకా ఇవ్వండి.. కేంద్రానికి లేఖ
నేటి నుంచి సికింద్రాబాద్-కాగజ్‌నగర్ ఇటర్సిటీ రైలు
మళ్లీ సిలబస్ తగ్గించేది లేదు: సీబీఎస్సీ
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- marijuana
- Mayurbhanj
- Odisha
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

