Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vijay Sethupathi | తమిళ స్టార్ హీరో, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో ఆయన అవార్డు ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు.
తమిళ స్టార్ హీరో, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో ఆయన అవార్డు ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ వేదికపై అవార్డును ప్రెజెంట్ చేయనున్న మొదటి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి చరిత్ర సృష్టించనున్నారు. సాధారణ నటుడిగా ప్రయాణం ప్రారంభించి, తన అద్భుతమైన నటన, విభిన్న పాత్రలతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ సినీ పరిశ్రమ గర్వపడేలా చేశారు.
నవంబర్ 23న జరగనున్న ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల రేసులో భారతీయ ప్రాజెక్టులు కూడా పోటీపడుతుండటం విశేషం. ఈ తరుణంలో విజయ్ సేతుపతి ఈ వేదికపై అడుగుపెడుతుండటంతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

