‘భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు’
భూసారాన్ని పరిరక్షించుకుంటూ పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను అవలంబించినప్పుడే వ్యవసాయ భూముల ఉత్పాదకతను దీర్ఘకాలం కొనసాగించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం...
రుద్రంపూర్, అక్టోబర్ 26 : భూసారాన్ని పరిరక్షించుకుంటూ పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను అవలంబించినప్పుడే వ్యవసాయ భూముల ఉత్పాదకతను దీర్ఘకాలం కొనసాగించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ టి. భరత్ సూచించారు. చుంచుపల్లి మండలం అంబేద్కర్ నగర్ గ్రామంలో సోమవారం కేవీకే ఆధ్వర్యంలో నిర్వహించిన క్షేత్ బచావో అభియాన్ (కేబీఏ) కార్యక్రమంలో ఆయన రైతులకు స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

