Rythu Bharosa | రైతులకు 15000/-
కౌలు రైతులకు 15000/-
రైతు కూలీలకు 12000/-
భూమి ఉండి వ్యవసాయం చేసుకునే ప్రతి ఒక్కరూ రైతు కూలీనే కదా? వారి పొలంలో పని అయిపోయినంక ఉపాధి కోసం వేరే పొలాల్లో కూలికి పోతరు.
భూమి ఉండి సరిపోక ఇంకొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే వాళ్లు కౌలు రైతులు. ఇక్కడ పని అయ్యాక ఉపాధి కోసం వేరే పొలాల్లో పని చేస్తారు కాబట్టి వీరు రైతు కూలీలు కూడా. కాంగ్రెస్ లెక్క ప్రకారం
ఒకే రైతు రైతు భరోసాకు అర్హుడు, కౌలు రైతుకు అర్హుడు, రైతు కూలీకి అర్హుడు అంటే ఒక ఎకరం ఉండి ఒక ఎకరం కౌలుకు చేసే రైతుకు 15000 + 15000 + 12000= 42000/-
అంటే రెండు ఎకరాలు ఉండి రెండు ఎకరాలు కౌలుకు చేసే రైతుకు 30000+ 30000 + 12000 = 72000/-
హా హా హా హా
ఎట్లా నమ్ముతరు.. ఎవరు ఎడ్డోళ్లు
– పాశం రఘునందన్‌రెడ్డి