Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మరణించినవారి సంఖ్య 28కి చేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
Amarnath Yatra | శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మరణించినవారి సంఖ్య 28కి చేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వేలాదిమంది యాత్రికులు వివిధ క్యాంపుల్లోనే చిక్కుకుపోయారు. పహల్గామ్, బాల్తాల్ మార్గాల గుండా యాత్రికులు వెళ్లేందుకు అధికారులు అనుమతించడం లేదు.
ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన మొదటి రెండు వారాల్లోనే 3.8 లక్షల మందికిపైగా భక్తులు గుహాలయాన్ని దర్శించుకున్నారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇది ఆకస్మిక వరదలకు దారితీసి, ప్రయాణాలకు అంతరాయం కలిగించవచ్చని భారత వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

