జూరాలకు పోటెత్తుతున్న వరద
జూరాలకు పోటెత్తుతున్న వరద | ఎగువ నుంచి వస్తున్న వరదకు తోడు స్థానికంగా కురుస్తున్న వానలతో కృష్ణా బేసిన్‌లోని జలాశయాలకు భారీగా ఇన్‌ఫ్లో

హైదరాబాద్ : ఎగువ నుంచి వస్తున్న వరదకు తోడు స్థానికంగా కురుస్తున్న వానలతో కృష్ణా బేసిన్‌లోని జలాశయాలకు భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు 1.48 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తున్నది. దీంతో 20 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా లక్షకుపైగా 1,60,987 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.126 టీఎసీల నీరు నిల్వ ఉంది.
ఇవి కూడా చదవండి..
మైరా.. ఇది హైదరాబాదీ రోబో.. పిలిస్తే వడ్డిస్తుంది!
‘కల్యాణలక్ష్మి’కి రూ.462.50 కోట్లు
నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

