ట్రూట్.. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో ఇది ఒకటి. రుచికి కాస్త చప్పగా ఉంటుంది. చూడడానికి పింక్ రంగులో ఉంటుంది. కనుక దీన్ని చాలా మంది నేరుగా తినేందుకు ఇష్టపడరు. జ్యూస్ చేసకొని తాగుతారు. అయితే, బీట్రూట్ రోజూ తింటే ఆరోగ్యానికి హానికరమా? ఎంత మోతాదులో తీసుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.