గ్రేటర్లో చలి పంజా
గ్రేటర్లో చలి నెమ్మదిగా పంజా విసురుతోంది. పగలు ఎండలు దంచి కొట్టినప్పటికీ రాత్రి సమయంలో మాత్రం చలి వణుకు పుట్టిస్తోంది.
సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో చలి నెమ్మదిగా పంజా విసురుతోంది. పగలు ఎండలు దంచి కొట్టినప్పటికీ రాత్రి సమయంలో మాత్రం చలి వణుకు పుట్టిస్తోంది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే కిందకు పడిపోతున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.3 డిగ్రీలు నమోదు కాగా రాత్రి ఉష్ణోగ్రతలు ఒకేసారి 3డిగ్రీల వరకు కిందకు పడిపోయి 17.7 డిగ్రీలు సెల్సియస్‌గా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

