ఒకప్పుడు ప్రోటీన్ షేక్స్ అంటే మనకు తెలియకపోవచ్చు.. కానీ ఇప్పుడు అందరికీ సుపరిచితమే.. ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రోటీన్ షేక్స్ తాగుతున్నారు.. అయితే ప్రోటీన్ షేక్ ఏ వయసువారు తాగితే ఆరోగ్యానికి మంచిది..? జిమ్ చేసేవాళ్లు మాత్రమే తాగాలా? దీన్ని రోజూ తాగితే ఏమవుతుంది? ఇలాంటి వాటికి సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.