Home
Andhrapradesh-news
Key Decision By Ap Cabinet Approval For Establishing Four New Police Commissionerates
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. కొత్తగా నాలుగు పోలీస్ కమిషనర్లేట్ల ఏర్పాటుకు ఆమోదం
AP Cabinet | ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ( AP Cabinet ) సమావేశం బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 60కి పైగా అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఏపీలో నాలుగు ప్రాంతాల్లో కొత్త పోలీసు కమిషనరేట్ల ( Police Commissionerates ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా పోలీసు కమిషనరేట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతి గ్రామాల్లో మౌలిక వసతుల పనులకు రూ.1,548.98 కోట్లతో అనుమతిచ్చింది. అమరవాతి ఇన్ఫ్రా పనులకు అదనంగా మరో రూ.644.98 కోట్లను కేటాయించింది. అసెంబ్లీ భవన స్పెర్, రూఫ్, లిఫ్టుల పనులకు రూ.661 కోట్లు, దాచేపల్లిలో మైహోమ్ ఇండస్ట్రీస్ గ్రీన్ఫీల్డ్ సిమెంట్ యూనిట్కు ప్రోత్సాహకాలు,శ్రీసిటీలో క్యాటర్పిల్లర్ గ్రీన్ఫీల్డ్ ఫెసిలిటీకి ఆమోదం తెలిపింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

