విద్యుత్తు లభ్యత లేకపోవడంతోనే కోతలు
రాష్ట్రంలో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగిందని, సరిపడా విద్యుత్తు లభ్యతలేకపోవడంతో కోతలు విధించాల్సిన అనివార్యత నెలకొన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భూగర్భజలాలు అడుగంటడంతోనే పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. సోమవారం మండలిలోని తన చాంబర్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. తన కొడుకు అమిత్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో లేరని స్పష్టంచేశారు.
- మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగిందని, సరిపడా విద్యుత్తు లభ్యతలేకపోవడంతో కోతలు విధించాల్సిన అనివార్యత నెలకొన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భూగర్భజలాలు అడుగంటడంతోనే పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. సోమవారం మండలిలోని తన చాంబర్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. తన కొడుకు అమిత్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో లేరని స్పష్టంచేశారు.
భారత్-జపాన్ బంధం బలోపేతం
భారత్-జపాన్ స్నేహబంధం మరింత బలోపేతం కావాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆకాంక్షించారు. తెలంగాణ అసెంబ్లీని జపాన్ హిరోషిమా ప్రిఫెక్చరల్ బృందం సోమవారం సందర్శించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

