విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం
విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో సోమవారం ఎలక్ట్రిక్ కారు(ఈవీ) వేగంగా ప్రయాణిస్తూ రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం దగ్ధమైంది.
- కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దుర్మరణం
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో సోమవారం ఎలక్ట్రిక్ కారు(ఈవీ) వేగంగా ప్రయాణిస్తూ రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.
నంబూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో విజయవాడ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

