సామాజిక సందేశంతో ‘కాస్ట్’
వరుణ్‌సందేశ్, గగన్బాబు, సత్యం రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సోషల్ డ్రామా ‘కాస్ట్'. ఏకే జంపన్న దర్శకుడు. గోల్డెన్ ప్రొడక్షన్ పతాకంపై తోట లక్ష్మీ కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా టీజర్‌ను ఆవిష్కరించారు. గ్రామంలోని కుల వివక్ష, వరుస హత్యల నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా సాగింది.
వరుణ్‌సందేశ్, గగన్బాబు, సత్యం రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సోషల్ డ్రామా ‘కాస్ట్’. ఏకే జంపన్న దర్శకుడు. గోల్డెన్ ప్రొడక్షన్ పతాకంపై తోట లక్ష్మీ కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా టీజర్‌ను ఆవిష్కరించారు. గ్రామంలోని కుల వివక్ష, వరుస హత్యల నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా సాగింది.
సామాజికాంశాలను చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, చక్కటి సందేశంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. సమాజానికి ఉపయుక్తమయ్యే కథాంశమిదని నిర్మాత కోటేశ్వరరావు పేర్కొన్నారు. వాణిజ్య అంశాలతో పాటు సోషల్ మెసేజ్‌తో రూపొందించిన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని హీరో గగన్ బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

