Power Cuts | రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిన ప్రతిసారీ రైతులకే షాక్ తగులుతున్నది. డిమాండ్ పెరిగినప్పుడు ప్రధానంగా వ్యవసాయానికే విద్యుత్తు కట్ చేస్తున్నారు.
నిరంతర విద్యుత్తు సరఫరా లేకపోవడంతో పంటలు నీరందక ఎండుతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు, సూర్యాపేట జిల్లా మోతె మండలం లాల్తండా సబ్స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. సాగు�