Group-1 Aspirant | సీఎం రేవంత్ సారూ.. ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వండి.. గ్రూప్-1 అభ్యర్థి విన్నపం..
Group-1 Aspirant | గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జీవో 29ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవో కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Group-1 Aspirant | హైదరాబాద్ : గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జీవో 29ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవో కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్రూప్-1 అభ్యర్థి ఒకరు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వెలిబుచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మమల్ని కలవడం లేదు.. మేము ఎందుకు మా సీఎంతో మాట్లాడడానికి ఇంత కష్ట పడాలి. మీరు ఎందుకు మాతో మాట్లాడటం లేదు.. మాకు ఒక 10 నిమిషాలు టైమ్ ఇవ్వండి.. తర్వాత మీరు ఏది అంటే అదే అంటూ సీఎం రేవంత్ రెడ్డిని గ్రూప్స్ అభ్యర్థి వేడుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
Telangana | గ్రూప్-1పై సర్కారు మొండివైఖరి.. రగులుతున్న నిరుద్యోగ తెలంగాణ
Nagarjuna Sagar | నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద.. 18 గేట్లు ఎత్తివేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

