మమత లేఖను తిప్పిపంపిన గవర్నర్
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీని మార్చి 7 నుంచి సమావేశపర్చాలని సీఎం మమతా బెనర్జీ పంపిన సిఫారసు లేఖను గవర్నర్ తిప్పి పంపారు.
- అసెంబ్లీని సమావేశపర్చాలన్న సిఫారసు తిరస్కరణ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీని మార్చి 7 నుంచి సమావేశపర్చాలని సీఎం మమతా బెనర్జీ పంపిన సిఫారసు లేఖను గవర్నర్ తిప్పి పంపారు. రాజ్యాంగ నిబంధనల మేరకు ఆ లేఖను మంత్రి వర్గం పంపలేదని ఆక్షేపించారు. ఇలా తిప్పి పంపడాన్ని టీఎంసీ తీవ్రంగా ఖండించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

