e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home News వైభవంగా.. యాదాద్రి బ్రహ్మోత్సవాలు

వైభవంగా.. యాదాద్రి బ్రహ్మోత్సవాలు

వైభవంగా.. యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను స్వామి వారి బాలాలయంలో విశ్వక్సేనారాధనతో అర్చకులు, పారాయణికులు అత్యంత వైభవంగా ప్రారంభించారు. మొదటగా బ్రహ్మోత్సవాలు నిర్వహణకు స్వామి వారి ప్రధానాలయంలో స్వయంభూస్వామివారి అనుమతిని అర్చకులు, అధికారులు, రుత్వికులు, పారాయణికులు స్వీకరించారు. కాగా, ఈ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 21 వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వైభవంగా.. యాదాద్రి బ్రహ్మోత్సవాలు

ట్రెండింగ్‌

Advertisement