Home
News
Gandra Venkataramana Reddy Alleged That The Promises Made By Revanth Reddy Are Not Being Implemented
ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పిన కేడీ రేవంత్ రెడ్డి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పిన కేడీ సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి: ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పిన కేడీ సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కేడి పాలన రాజ్యమేలుతుంది. కెసిఆర్ అసెంబ్లీకి వస్తే.. రేవంత్ లాగు తడుస్తదన్నారు. మూడేళ్ల నుండి ఒక్క పిల్లర్ ను రిపేర్ చెయ్యలేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు.
మంత్రుల నియోజకవర్గాల్లోనే కరువు మండలాలు ఉన్నాయా? రాష్ట్రంలో మరెక్కడా లేవా అని ప్రశ్నించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక్క మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ఎంపిక చేయడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India U19 vs UAE U19: ఆర్యవీర్ సెహ్వాగ్ 160.. యూఏఈ టార్గెట్ 310
ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పిన కేడీ రేవంత్ రెడ్డి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
‘సీతారామ నిర్వాసిత గిరిజన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి’
శ్రీజ కుటుంబ సభ్యులకు కేటీఆర్ భరోసా
BRS MLAs | కీచక వైస్ చాన్సలర్ మీద చర్యలు తీసుకోవాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

