BRS MLAs | కీచక వైస్ చాన్సలర్ మీద చర్యలు తీసుకోవాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మహిళా ప్రొఫెసర్లను వేధించిన కీచక వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మహిళా ప్రొఫెసర్లను వేధించిన కీచక వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళా ప్రొఫెసర్లను పరామర్శించి నిరసన తెలుపుతున్న ప్రొఫెసర్లు, విద్యార్థులకు మద్దతు తెలిపారు.
కీచక వైస్ చాన్సలర్ మీద చర్యలు తీసుకోవాలి
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళా ప్రొఫెసర్లను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
మహిళా ప్రొఫెసర్లను వేధించిన కీచక వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలుపుతున్న ప్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యార్థినులు
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS MLAs | కీచక వైస్ చాన్సలర్ మీద చర్యలు తీసుకోవాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
Sonia Gandhi: ఇందిరా గాంధీ కోపం.. కుర్చీలో వణికిపోయేదాన్ని : సోనియా గాంధీ
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
యువ హాకీ క్రీడాకారుడు గణేష్‌కు ఆర్థిక ప్రోత్సాహం
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

