India U19 vs UAE U19: ఆర్యవీర్ సెహ్వాగ్ 160.. యూఏఈ టార్గెట్ 310
Aaryavir Sehwag: ఆర్యవీర్ సెహ్వాగ్ సెంచరీ కొట్టాడు. యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో జూనియర్ సెహ్వాగ్ 160 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఇండియా అండర్ 19 జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 309 రన్స్ చేసింది.
అల్ అమిరత్: ఆసియా కప్ అండర్ 19 మ్యాచ్(India U19 vs UAE U19 )లో ఆర్యవీర్ సెహ్వాగ్ కదం తొక్కాడు. యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో జూనియర్ సెహ్వాగ్ 160 రన్స్ చేశాడు. అతను 169 బంతుల్లో 17 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 160 రన్స్ చేసి నిష్క్రమించాడు. అయితే రెండో వికెట్‌కు వినీత్‌తో కలిసి కీలకభాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వినీత్ 67 బంతుల్లో 69 రన్స్ చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇండియా ఏడు వికెట్ల నష్టానికి 309 రన్స్ చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమైన ఆర్యవీర్ సెహ్వాగ్ ఈ మ్యాచ్‌లో మళ్లీ రాణించాడు. తొలుత టాస్ గెలిచిన యూఏఈ కెప్టెన్ అయాన్ మిస్బా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
Innings Break!
A strong batting performance led by Aaryavir Sehwag and VK Vineeth’s partnership of 193(183) 👏
Over to the bowlers!
Scorecard ▶️ https://t.co/M0EJVCkM56
#MensU19AsiaCup https://t.co/o9J1DtZ4Rk
— BCCI (@BCCI) November 10, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India U19 vs UAE U19: ఆర్యవీర్ సెహ్వాగ్ 160.. యూఏఈ టార్గెట్ 310
ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పిన కేడీ రేవంత్ రెడ్డి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
‘సీతారామ నిర్వాసిత గిరిజన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి’
శ్రీజ కుటుంబ సభ్యులకు కేటీఆర్ భరోసా
BRS MLAs | కీచక వైస్ చాన్సలర్ మీద చర్యలు తీసుకోవాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

