రవిచంద్ర కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ
కరకగూడెం మండలంలోని కలవల నాగారం గ్రామ సమీపంలో బాధావత్ రవిచంద్ర (26) దారుణ హత్య సోమవారం మండలంలో కలకలం రేపింది. మంగళవారం కలవల నాగారం గ్రామంలో రవిచంద్ర కుటుంబ సభ్యులను పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రమర్శించి...
కరకగూడెం, అక్టోబర్ 13 : కరకగూడెం మండలంలోని కలవల నాగారం గ్రామ సమీపంలో బాధావత్ రవిచంద్ర (26) దారుణ హత్య సోమవారం మండలంలో కలకలం రేపింది. మంగళవారం కలవల నాగారం గ్రామంలో రవిచంద్ర కుటుంబ సభ్యులను పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రమర్శించి ఓదార్చారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. రవిచంద్ర హత్య వెనుక ఉన్న నిజ నిజాలను నిగ్గు తేల్చాలని, ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల నాయకులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రవిచంద్ర కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

