Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Abhijeet Dipke | దేశంలో నియంతృత్వ ధోరణి నడుస్తున్నదని 'కాక్రోచ్ జనతా పార్టీ (CJP)' వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) మండిపడ్డారు. పాలకులు నిబంధనలను విస్మరిస్తున్నారని విమర్శించారు. తప్పు చేయకుండా వాళ్లు దేనికి భయపడుతున్నారని ప్రశ్నించారు.
Abhijeet Dipke : దేశంలో నియంతృత్వ ధోరణి నడుస్తున్నదని ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) మండిపడ్డారు. పాలకులు నిబంధనలను విస్మరిస్తున్నారని విమర్శించారు. తప్పు చేయకుండా వాళ్లు దేనికి భయపడుతున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకున్నారని, వాళ్లను వేర్వేరు చోట్ల నిర్బంధించారని చెప్పారు.
తాను ఇప్పుడే CJP లీగల్ హెడ్ రత్నాసింగ్తో మాట్లాడానని చెప్పారు. ఢిల్లీలో అరెస్ట్ చేసిన తర్వాత తమ పార్టీ ముఖ్యులు అశుతోష్, అజింక్య, సౌరవ్‌లను వేర్వేరుగా ఉంచారని ఆమె తనకు చెప్పినట్లు తెలిపారు. వారితోపాటు ఉన్న 11 మంది వాలంటీర్లను వేరే ప్రాంతానికి తరలించారని అన్నారు. తమ న్యాయవాదులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదని చెప్పారు. తమ పార్టీకి చెందిన ఇతర వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు బెదిరించారని అన్నారు.
#WATCH | Hingoli, Maharashtra: Cockroach Janta Party (CJP) founder Abhijeet Dipke says, “I spoke to Ratna (CJP Legal Head Ratna Singh) just now, she told me that Ashutosh, Ajinkya, and Saurav have been kept separately (after detention in Delhi). The 11 volunteers who were with them have been taken somewhere else. When our lawyers reached the Police Station, Police didn’t let them enter. Others from our party were threatened with detention there. Dictatorship is going on in the country. Rules are being ignored…What are you scared of?…I don’t understand why Gyanesh Kumar is so important to Narendra Modi…”
— ANI (@ANI) October 13, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

