AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
AP News | ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ కుమారుడు పీవీ కిరణ్ అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ ( Gafoor ) కుమారుడు పీవీ కిరణ్ ( PV Kiran ) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాలిఫోర్నియాలోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న 41 ఏళ్ల పీవీ కిరణ్ ఈనెల 2న తన రూమ్‌లో గుండెపోటుతో మరణించారు.
కిరణ్ ఆఫీస్‌కు రాకపోవడంతో కంపెనీ ప్రతినిధులు స్నేహితులకు సమాచారం ఇచ్చారు. వారు కిరణ్ ఉంటున్న రూమ్ వద్దకు వెళ్లి చూడగా మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Amaravati
- America
- Died
- Former MLA
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

