గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కనగల్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన గోన రవీందర్ రావు మాతృమూర్తి, మాజీ సర్పంచ్ గోన ఎల్లమ్మ మరణించారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, నల్లగొండ, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్...
కనగల్, అక్టోబర్ 31 : బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కనగల్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన గోన రవీందర్ రావు మాతృమూర్తి, మాజీ సర్పంచ్ గోన ఎల్లమ్మ మరణించారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, నల్లగొండ, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్ తుర్కపల్లిలోని వారి నివాసంలో పార్థీవ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. గోన ఎల్లమ్మ ఉమ్మడి గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా విశేషమైన సేవలందించి, గ్రామాభివృద్ధికి తోడ్పాడ్డారని కొనియాడారు. నివాళులర్పించిన వారిలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ మాజీ ఎంపీపీ ఎస్.కె కరీం పాషా, జి ఎడవల్లి సింగల్ చైర్మన్ దోటి శ్రీనివాస్, నల్లగొండ నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కనగల్ మండలాధ్యక్షుడు అయితగొని యాదయ్య, కార్యదర్శి జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సుంకిరెడ్డి వెంకటరెడ్డి, అవురేసి శ్రీనివాస్, నల్లబోతు యాదగిరి, పగిళ్ల యాదయ్య, బోయినపల్లి జానయ్య, చినకొని నాగరాజు, భార్గవ్ ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
Anantapur School Attack | తరగతి గదిలో నెత్తురుటేరులు.. వెండితెరపై చూపిస్తున్న హింసే పిల్లల నేరాలకు బాటలు వేస్తోందా?
School Slab | డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో ఊడిపడ్డ స్కూల్ స్లాబ్ పెచ్చులు
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

