Food Poison | ఆశ్రమ పాఠశాలలో ఫుడ్పాయిజన్..ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత
Food Poison | జిల్లాలోని పెంచికల్ పేట్ మండలం ఎల్లూరు ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఆసిఫాబాద్ : జిల్లాలోని పెంచికల్ పేట్ మండలం ఎల్లూరు ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం (Food Posion) తిని ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేశాక అర్ధరాత్రి మరోసారి భోజనం చేసిన విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిందని అధికారులు వివరించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

