సఫ్దార్జంగ్ ఆస్పత్రి లో అగ్నిప్రమాదం
సఫ్దార్జంగ్ ఆస్పత్రి | దేశ రాజధాని ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఐసీయూ వార్డులో అగ్నికీలలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఐసీయూ వార్డులో అగ్నికీలలు చెలరేగడంతో అప్రమత్తమైన వైద్యులు, సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అయితే ఈ ప్రమాదంలో రోగులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆ వార్డులో ఉన్న 50 మంది రోగులను ఇతర వార్డులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహారాష్ర్ట రాజధాని ముంబైలోని భాందుప్ ప్రాంతంలో ఉన్న డ్రీమ్స్ మాల్ భవనంలోని సన్‌రైజ్ ఆస్పత్రిలో మార్చి 26వ తేదీన అగ్నిప్రమాదం సంభవించిన విషయం విదితమే. ఈ అగ్నిప్రమాదంలో 11 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు డీసీపీ ప్రశాంత్ కదమ్ వెల్లడించారు. ఆస్పత్రిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
మోదీ.. ఎల్కే అద్వానీ ఎక్కడ?
డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
ఔరంగాబాద్‌లో లాక్డౌన్ రద్దు
కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి
నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Fire accident
- Patients
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

