తప్పిన ప్రమాదం.. కిరాణా దుకాణంలో చెలరేగిన మంటలు
Karkhana | సికింద్రాబాద్లోని కార్ఖానాలో (Karkhana) అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కార్ఖానాలోని ఓ కిరాణం స్టోర్లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి స్టోర్ మొత్తానికి వ్యాపించాయి.
హైదరాబాద్: సికింద్రాబాద్లోని కార్ఖానాలో (Karkhana) అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కార్ఖానాలోని ఓ కిరాణం స్టోర్లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి స్టోర్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, కిరాణా దుకాణం పై అంతస్థులో బాలిక హాస్టల్ ఉన్నది. దట్టంగా పొగలు వ్యాపించడంతో విద్యార్థినిలు ఆందోళనకు గురయ్యారు. బయటికి రావడానికి ఇబ్బంది పడటంతో పోలీసులు వారిని సురక్షితంగా వెళుపలికి తీసుకొచ్చారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

