స్నేహితుని కుటుంబానికి చేయూత
స్నేహితుని కుటుంబానికి చేయూత | గుండెపోటుతో మృతి చెందిన తమ చిన్ననాటి స్నేహితుని కుటుంబానికి అండగా బాల్యమిత్రులు.

మార్కూక్ : గుండెపోటుతో మృతి చెందిన తమ చిన్ననాటి స్నేహితుని కుటుంబానికి అండగా బాల్యమిత్రులు. మార్కూర్ మండలం నర్సన్నపేట గ్రామానికి చెందిన మాచిరెడ్డి రాంచంద్రారెడ్డి పది రోజుల కిందట గుండెపోటుతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తన పదో తరగతి (1989-1990) బ్యాచ్ విద్యార్థులు రాంచంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, రూ.35వేల ఆర్థిక సాయాన్ని మృతుడి భార్య పద్మకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అతని స్నేహితులు మాట్లాడుతూ చిన్న వయసులో మిత్రుడిని కోల్పోచాలా బాధాకరమన్నారు. తీగుల్ జడ్పీహెచ్లో 10వ తరగతి వరకు చదివిన అందరితో కలుపుగోలుగా ఉండేవాడని గుర్తు చేసుకున్నారు. స్నేహితుని కుటుంబానికి అన్నివిధలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నర్సింలు,హెచ్ ఎల్లయ్య, నర్సింలు, కనకరెడ్డి, నర్సింహరెడ్డి, చారి, పెద్ది శ్రీనివాస్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

