కార్మికుల హక్కులను హరించేందుకు కుట్ర
- కేంద్రంపై ఐక్యంగా పోరాడాలి: వీఎస్ బోస్

హిమాయత్‌నగర్, జనవరి 16: ఆర్థిక సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేందుకు కుట్ర పన్నుతున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ విమర్శించారు. మోదీ సర్కారు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలపై ఐక్య పోరాటాలు చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు హైదరాబాద్‌లో జరిగే ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ఆదివారం ఆయన హిమాయత్‌నగర్‌లోని ఎస్ఎన్ రెడ్డి భవన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 23, 24న నిర్వహించే సార్వత్రిక సమ్మెకు కార్మికులంతా సిద్ధం కావాలన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

