Yadadri Bhuvanagiri | బొందుగులలో ధాన్యపు బస్తాలకు నిప్పంటించి రైతుల ఆందోళన
యాదాద్రి భువనగిరి జిల్లా బొందుగుల గ్రామంలో రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా బొందుగుల గ్రామంలో రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండడంతో పాటు అధికారులు, మిల్లర్ల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ధాన్యపు బస్తాలకు నిప్పంటించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని, వర్షాలు పడే అవకాశం ఉండటంతో ధాన్యం తడిసి భారీ నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే కోతలు పూర్తయి ధాన్యం కేంద్రాలకు తరలించినప్పటికి తూకం, లిఫ్టింగ్ పనులు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

