గుండెపోటుతో రైతు మృతి

లింగంపేట, నవంబర్ 5: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్‌కు చెందిన రైతు మామిడి చి న్న బీరయ్య అలియాస్ పాతింటి చిన్న బీరయ్య(56) గుండెపోటుతో మరణించారు. బీరయ్య.. పండిన ధాన్యాన్ని గత నెల 27న లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. వర్షం కురవడంతో రెండు రోజులుగా ధాన్యం తూకం నిలిపివేశారు. గురువారం రాత్రి ఇంట్లో భోజనం చేసి వచ్చి కొనుగోలు కేంద్రంలో పడుకున్నాడు. శుక్రవారం ఉదయం ధాన్యం కుప్పపై పడుకున్న బీరయ్య లేవకపోవడంతో స్థానికులు పరిశీలించి గుండెపోటుతో మృతి చెందినట్టు గుర్తించారు. మృతునికి భార్య పోశవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Ailapur
- farmer
- heart attack
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

