హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరుతో ఒక మొక్కను నాటి, సం రక్షించాలని సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్ పి లుపునిచ్చారు. సోమవారం సైఫాబాద్ సైన్స్ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థులు నిర్వహించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి మొకలు నాటారు.