తృణమూల్ మాజీ మంత్రి ఆస్తుల జప్తు
రేషన్ పంపిణీలో అక్రమా లు జరిగాయన్న ఆరోపణల కేసులో పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి జ్యో తి ప్రియా మల్లిక్‌తో సహా మరో ఇద్దరి ఆస్తులను శుక్రవారం ఈడీ అటాచ్ చేసింది.
- రూ.150 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
న్యూఢిల్లీ: రేషన్ పంపిణీలో అక్రమా లు జరిగాయన్న ఆరోపణల కేసులో పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి జ్యో తి ప్రియా మల్లిక్‌తో సహా మరో ఇద్దరి ఆస్తులను శుక్రవారం ఈడీ అటాచ్ చేసింది. సుమారు రూ.150 కోట్ల మే ర ఆస్తులను అటాచ్ చేసింది. మాజీ మంత్రి మల్లిక్ తోపాటు అతని సహాయకుడు బాకీబుర్ రెహమాన్, టీఎం సీ నాయకుడు శంకర్ ఆద్యని కూడా దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులలో మల్లిక్ ఇల్లు, అతని సన్నిహితుల పేరిట ఉన్న అనేక ఇతర బినామీ ఆస్తులు, కోల్‌కతా, బెంగళూరులోని రెహమాన్‌కు చెంది న రెండు హోటళ్లు, వివిధ వ్యక్తులకు చెందిన 48 స్థిరాస్తులున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

