బెంగాల్ సీఎం మమతకు ఈసీ నోటీస్
బెంగాల్ సీఎం | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి నోటీసులు జారీ చేసింది. కేంద్ర బలగాలపై ఈ నెల 7న, మార్చి 28న కేంద్ర బలగాలపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. శనివారం ఉదయం 11 గంటల్లోగా స్పందించాలని పేర్కొంది. కేంద్ర పారామిలిటరీ బలగాలపై మమత పూర్తిగా తప్పుడు, రెచ్చగొట్టే రీతిలో, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని ఈసీ ప్రాథమిక విచారణలో తేలింది. మత ప్రాతిపదికన ఓట్లు అడిగారనే ఆరోపణలపై మమతకు గతంలోనూ ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఇదిలా ఉండగా.. ఓటర్లను మతాల పేరుతో విడగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా గళమెత్తుతూనే ఉంటానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) పది నోటీసులు జారీ చేసినా తన వైఖరి మారదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఒకరు మృతి
శంషాబాద్‌లో విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టివేత
రాష్ట్రానికి నేడు వర్ష సూచన
ఢిల్లీలో 37 మంది వైద్యులకు కరోనా
సువేందు అధికారికి ఈసీ నోటీసులు
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 1.31లక్షల కేసులు
‘వ్యాక్సిన్ల భద్రత’పై ప్రభుత్వ కమిటీ సమీక్ష
ఐఐటీ రూర్కీలో 90 మంది విద్యార్థులకు కరోనా
నెలాఖరు దాకా పుణెలో వీకెండ్ లాక్డౌన్, నైట్‌కర్ఫ్యూ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

