రాష్ట్రానికి నేడు వర్ష సూచన
వర్ష సూచన | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. ఇంటీరియర్ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక దాకా 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడింది. వాతావరణంలో వచ్చిన మార్పులతో గురువారం హైదరాబాద్ కాస్త చల్లబడింది. ఉదయం ఆకాశం మేఘావృతమై ఉన్నది. అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి. దక్షిణ నైరుతి దిశనుంచి తక్కువఎత్తులో రాష్ట్రంలోకి వీస్తున్న గాలులతో వాతావరణం కాస్త చల్లగా మారింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 10.6 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు టీఎస్‌డీపీఎస్ తెలిపింది. మరో వైపు పలు జిల్లాల్లో రాష్ట్రంలో అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్, వాంకిడిలో 41 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు రాకపోకల నిలిపివేత
ఏప్రిల్ 11-14.. టీకా పండుగ
పాకిస్థాన్‌కు ప్రత్యేక సైనిక సామాగ్రి ఇస్తాం : రష్యా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

