న్యూఢిల్లీ, మే 7: భారత త్రివిధ దళాలు సమన్వయంతో ఏకకాలంలో పాకిస్థాన్‌పై విరుకుపడ్డాయి దాదాపు సంవత్సరాల తరువాత త్రివిధ దళాలు కలిసి శత్రు స్థావరాలపై దాడి చేయడం ఇదే మొదటిసారి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రతీకార దాడిలో భారత సైన్యం నౌకాదళం వైమానిక దళం కలిసి పనిచేశాయి ఇంతకముందు జరిగిన భారత్ పాక్ యుద్ధంలో 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో త్రివిధ దళాలు ఇదే విధంగా సమన్వయంతో దాడులు చేశాయి. ఆ తరువాత సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేయాలన్న భారత దృఢ సంకల్పాన్ని చాటుతూ మరోమారు త్రివిధ దళాలు కలిసి బరిలోకి దిగాయి. ఈ దాడుల్లో మూడు దళాలు తమకు నిర్దేశించిన పాత్రను ఎటువంటి లోపాలు లేకుండా పోషించాయి.
వైమానిక దళం
భారత సైన్యం
నౌకాదళం