టీకాల కోసం బారులు తీరొద్దు : ఢిల్లీ సీఎం
టీకాల కోసం బారులు తీరొద్దు : ఢిల్లీ సీఎం

న్యూఢిల్లీ : మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు వేయనున్న నేపథ్యంలో.. టీకాల కోసం బారులు తీరొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. టీకాలు వచ్చిన వెంటనే తెలియజేస్తామని, అఅప్పుడే రావాలని సూచించారు. టీకాల కొరత కారణంగా పలు రాష్ట్రాలు ఇప్పటికే మూడో విడుత వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించలేమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీకి అవసరమైన టీకాలు రాలేదని, కంపెనీలతో నిరంతరం సంప్రదిస్తున్నామని తెలిపారు. కొవిషీల్డ్ మూడు లక్షల మొదటి డోసులు, వ్యాక్సిన్లు శనివారం లేదా ఆదివారం వస్తాయని ఆశిస్తున్నామని.. ఈ మేరకు కంపెనీ సైతం హామీ ఇచ్చిందని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో రెండు కంపెనీల నుంచి 67లక్షల మోతాదుల చొప్పున అందుబాటులో ఉంచాలని సీరం, భారత్ బయోటెక్ సంస్థలను కోరినట్లు చెప్పారు. ఆ లోపు ప్రజలకు టీకాలు వేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
రాష్ట్రంలో వింత వాతావరణం..
బెంగాల్.. సస్పెన్స్ థ్రిల్లర్!
18+కు టీకాలెలా?
మ్డెసివిర్ ప్లీజ్!
‘స్పుత్నిక్ వీ’లో వైరస్
ముంబైలో మూడు రోజులు వ్యాక్సినేషన్ బంద్
ఇజ్రాయిల్ మౌంట్ మెరెన్లో తొక్కిసలాట.. 44 మంది మృతి
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

